Site icon Sri Yadadri Vaibhavam

సంచలనం సృష్టిస్తున్న కౌశల్

గిన్నిస్ బుక్ లోకి చేరనున్న కౌశల్  కౌశల్ ఏంటి గిన్నిస్ బుక్ లో చేరడం ఏంటని ఆశ్యర్యపడుతున్నారా , అవును మీరు విన్నది నిజమే గిన్నిస్ బుక్ లో కౌశల్ చేరడం దాదాపుగా  ఖాయం అయిపోయింది. ఒక రియాలిటీ షోకి గాను టీవీ చరిత్రలోనే  అత్యధిక ఓట్లను కైవసం చేసుకున్నందుకు గాను కౌశల్ పేరుని గిన్నిస్ బుక్ పరిగణలోకి తీసుకుంటున్నది . ఎవరు ఊహించని  విధంగా ఏకంగా  39, 98, 50, 000  కోట్ల ఓట్లను కైవసం చేసుకున్నాడు కౌశల్ . ఇదే గనక జరిగితే  కౌశల్ విజయం చరిత్ర లో నిలిచిపోవడం ఖాయం.

Exit mobile version