బాలీవుడ్ లో తమకంటూ ఒక్క స్టార్ మార్క్ ఉన్న దంపతులు సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్. వారిద్దరి గారాల పుత్రుడైన తైమూర్ అలీ ఖాన్ కూడా పుట్టగానే స్టార్ కిడ్ లగే అయిపోయాడు .కరీనా కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ తమతమ సినిమా షూటింగ్స్ లో బిజీ ఉండటం వాలా తమ కుమారుడిని చూసుకోడానికి సమయం సరిపోదని ఒక్క ఆయను ఏర్పాటు చేసారు.
దీనికిగాను ఆయాకు నెలకి లక్షన్నర జీతం ఇస్తున్నారు అంతే కాకుండా ఒక్కవేల తైమూర్ అలీ ఖాన్ తో ఎక్కువ సమయం ఉండల్స్ వస్తే మరో పాతికవేలు ఇస్తున్నారు అని సమాచారం. ఇలా సినీ పరిశ్రమకు ఒక్క స్టార్ కిడ్ గ పరిచయం అయిపోయాడు మన తైమూర్ అలీ ఖాన్ .