అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ టీజర్ చూసి విజయ్ దేవరకొండ తన పాత అనుభవాలను గుర్తుచేసుకున్నట్లు తెలిపారు .సినిమా గురించి చెప్తు తమిళ్ టీజర్ కూడా దాదాపుగా అర్జున్ రెడ్డి లాగానే ఉందని చెప్పారు.

తమిళ్ లో ఈ సినిమాను దర్శకించిన బాల గురించి చెప్తు తనకి ఒక్క ప్రత్యేకమైన టాలెంట్ ఉందని, కాబట్టి ఈ సినిమా పైన అంచనాలు తనకు ఎక్కువయై అని చెప్పారు. అలాగే సినిమాలో విక్రమ్ కుమారుడైన ధృవ్ విక్రమ్ కూడా బాగానే నటించాడు అని వెల్లడించారు .
Vijay inner feeling be like- idem teaser ra nayana🤦🤣😝
Comments are closed.