నోటా తో అంచనాలను అందుకోలేకపోయిన విజయ్ దేవరకొండ

0
121

Starring : Vijay Devarakonda ,Datyaraj ,Nasser ,Mehreen .
Director : Anand Shankar
Producer : K. E. Gnanavel Raja
Music Director : Sam C.S.
Cinematographer : Santhana Krishnan R.
ఎన్నో అంచనాల మధ్యన విడుదల అయినా నోటా చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది భారీ ఆశలతో సినిమా థియేటర్ల కు తరలచివచ్చిన విజయ్ అభిమానులకు నిరాశే ఎదురైంది


సినిమా విషయానికి వస్తే
విజయ్ దేవరకొండ సినిమా కి పెద్ద బలం అతను తన పాత్రని అలవోకగాను ఏంటో అద్భుతంగా ను చేసారు . ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో అభిమానులకు షాక్‌ ఇస్తున్నాడు విజయ్‌.సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు.విజయ్ డిఫరెంట్ లుక్ తో అలరించారు .
ఇతర నటి నటుల నటన గురించి మాట్లాడుకుంటే . పార్టీ నాయకుడిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నాజర్‌ నటన సినిమాకు మరో బలం .మరో ప్రధాన పాత్రలో సత్యరాజ్‌ ఆకట్టుకున్నాడు. హీరోకు ప్రతీ విషయంలో సాయం చేసే పాత్రలో ఆయన ఒదిగిపోయారు.
Plus Points
Vijay Devarakonda
First Half
Satires on recent political issues
Satyaraj , Nasser
Minus Points
Weak Story
Lag in second half
Climax
Final verdict :
విజయ్ అభిమానులకి సినిమా నచుతుంది మంచి 1st half , బోరింగ్ 2nd half
నోటా తో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ
శ్రీయాదాద్రి రేటింగ్ : 2.75