ఇటీవల జరిగిన పందెం కోడి 2 ఆడియో లాంచ్ లో విశాల్ మాట్లాడుతూ తమిళ్లో శ్రీ బాలాజీ మూవీస్ బ్యానర్ పై లింగుస్వామి దర్శకత్వంలో చిత్రీకరించిన సినిమా పందెం కోడి. ఈ సినిమా తమిళ్లో ఒక్క మంచి హిట్ అయ్యిది. చాల మంది టాలీవుడ్ దర్శకులు పందెం కోడి కథను తెలుగులో హరికృష్ణ ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ కాంబినేషన్ లో రీమేక్ చేస్తాం అంటే విశాల్ గారి తండ్రి గారు దానికి ఒప్పుకోకుండా తననే టాలీవుడ్ కి పరిచయం చేశారు అని తెలిపారు. తన తండ్రిగారి వలెనే విశాల్ ఒక డబల్ లాంగ్వేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను అని తన మాటలలో తెలిపారు.
అంతే కాకుండా పందెం కోడి 2 కూడా ఒక్క మంచి కథ అని ఈ సినిమా కోసం చాల కష్టపడం అని సినిమా దర్శకుడు లింగుస్వామి చాలా బాగా చిత్రీకరించాడు అని అలాగే మహానటి పాత్రలో జీవించిన కీర్తి సురేష్ కూడా ఏంత్తో అద్భుతంగా నటించారు అని తెలిపి త్వరలోనే ఈ చిత్రం తెరపైకి రానుంది అని సబాముకంగా చెప్పారు.