


యాదగిరిగుట్ట బీసీ కాలనీలో ఐదవ వార్డు కౌన్సిలర్ వాణి భరత్ గౌడ్ ఆదివారం అన్నదానం జరిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బిర్ల ఐలయ్య యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం , యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కాను బాలరాజు గౌడ్, గుడ్ల వరలక్ష్మి స్వామి , గుండు నరసింహ గౌడ్, గడ్డం చంద్రం,మహమ్మద్ సలాం బిట్టు హరీష్ గారు,ఎర్రగుంట్ల చంద్రశేఖర్ ములుగు నరసింహ కాటా బత్తిని గోపాలు సంఘం దశరథ కాదు నూరి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు