ఇసుక వేస్తె రాలనంత జనం
ఒక సాధారణ సీరియల్ ఆర్టిస్ట్ నుంచి ఎవరు ఊహించని విధంగా స్టార్ అయిపోయిన కౌశల్ ఈరోజు జరిగిన klm షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి అతిధులుగా rx100 ఫేమ్ కార్తికేయ, పాయల్ రాజపుట్ మరియు కౌశల్ ని ఆహ్వానించారు విశేషం ఏమిటంటే సినిమా హీరో హీరోయిన్ లకు మించిన క్రేజ్ ని కౌశల్ సొంతం చేసుకున్నారు పక్కనే హీరో హీరోయిన్ లు కార్తికేయ మరియు పాయల్ ఉన్న కూడా కౌశల్ ని చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో తరిలివచ్చారు
కౌశల్ ని చూడడానికి వచ్చిన వారే ఎక్కువ ఉండడం విశేషం. అభిమానుల కోలాహలంతో సుచిత్ర ఈరోజు కిక్కిరిసిపోయింది. ఒక big boss కంటెస్టెంట్ కోసం అభిమానులు తరిలివచ్చారు. జై కౌశల్… జై కౌశల్ అనే నినాదాలతో ఆ ప్రదేశం మార్మోగిపోయింది. కాగా కౌశల్ రాకతో కిలోమీటర్లు ట్రాఫిక్ నిలిచిపోవడం గమనార్హం. paid ఆర్మీ అని అన్నవాళ్లకి ఈ దెబ్బతో నోర్లు మూయించారు కౌశల్ ఆర్మీ. ఈ కౌశల్ మేనియా ఎంత వరకు కొనసాగుతుందో చూద్దాం…………….