Site icon Sri Yadadri Vaibhavam

భువనగిరిలో ఈటెల విజయోత్సవ ర్యాలీ

భువనగిరి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న గూడూరు నారాయణ రెడ్డి

హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా ఈటల రాజేందర్ ఘనవిజయాన్ని పురస్కరించుకుని భువనగిరి పట్టణశాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వచడం జరిగింది
ఈ కార్యక్రమనికి బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి . పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ ,భువనగిరి బీజేపీ పట్టణ అధ్యక్షులు ఉమాశంకర్,బీజేపీ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు రత్నపురం శ్రీశైలం ,యువమోర్చా పార్లమెంటు ఇంచార్జ్ పట్నం కపిల్,పట్టణ శాఖ ప్రధానకార్యదర్శిలు బద్దం బల్ రెడ్డి,ఉడతా భాస్కర్,ఉదరి సతీష్,రత్నపురం బలరాం,మాయ దశరథ,జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు సుర్వి లావణ్య,యాంజల మల్లికా,జంగం కవిత,మరియ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Exit mobile version