హుజురాబాద్ ప్రజలారా మీకు వందనం…అభివందనం: మల్లేష్ ముదిరాజ్

0
90

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముదిరాజ్ గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ పల్లెపాటి మల్లేష్ ముదిరాజ్.
నేడు హుజురాబాద్ ప్రజానీకం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పేవిధంగా నికరసైన తెలంగాణ ఉద్యమాల ముద్దుబిడ్డ
ఈటల రాజేందర్ ముదిరాజ్ గారికి ఏడవ సారి ఎమ్మెల్యే గా అఖండ విజయం అందించిన మీకు అభినందనలు తెలుపుతూ ఈ విజయం మీ హుజురాబాద్ ప్రజల విజయం
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనంగా మీరు ఇచ్చినా ఈ తీర్పు తో ఇకనైనా ఫామ్ హౌస్ మరియు ప్రగతి భవన్ నుండి రాజకీయాలు మాని ప్రజలకు ఇచిన్న హామీలు నెరవేస్తూ ప్రజాలమధ్యలో ఉండి పాలన కొనసాగించాలి అని డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో మా ముదిరాజ్ లు మీకు రాజకీయంగా తగిన బుద్దిచెపుతాం అని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ప్రధానకార్యదర్శి గుర్రాల నాగరాజు ముదిరాజ్
యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు
జిల్లా మహేష్ ముదిరాజ్
జిల్లా కార్యదర్శి
రొయ్యల నగేష్ ముదిరాజ్
మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు బండమీది దేవేందర్ ముదిరాజ్
సంస్థాన్ నారాయణ పురం మండల అధ్యక్షుడు కొల మహేష్ ముదిరాజ్
ప్రదాన కార్యదర్శి మెరుగు శేఖర్
యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు పల్లెపాటి శ్రీకాంత్ ముదిరాజ్ మరియు సతీష్,నవీన్,నరేష్,వెంకటేష్,నందు ముదిరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు