
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ని వార్త ప్రత్రిక రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ గౌడ్ ఆర్థిక ఇబ్బందుల తో మరియు వార్త సంస్థ పెడుతున్న మానసిక ఒత్తిడి ని తట్టుకోలేక చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు…….స్టాఫ్ రిపోర్టర్ తమ సంస్థ వాట్సప్ గ్రూప్ లో ఉన్న పెడింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలి అంటూ అందరి ముందు పరువును తీసున్నారని మానసిక అన్ని రకాలుగా హింసించడం ద్వారా నే తాను మృతి చెందుతున్నట్టు సూసైడ్ ఉత్తరం రాసి చెరువు లో దూకాడు…. తన భార్యకు మాత్రం స్థానిక bvrit సంస్థ లో పెర్మింట్ ఉద్యోగం ఇప్పించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి,మాజీ మంత్రి సునీత లక్ష రెడ్డి ని ఉత్తరం లో కోరాడు