
*ఈ రోజు పద్మాక్షీ గుండం ప్రాంతంలో మహిళ లు జరుపుకుంటున్న సద్దుల బతుకమ్మ భద్రత ఎర్పాట్లను పర్యవేక్షణ కోసం వచ్చిన పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వద్దకు బతుకమ్మ అడుతున్న ఓ యువత పోలీస్ కమిషనర్ తో ఫోటో దిగాలని సదరు యువతి సిపి వద్దకు వచ్చి సెల్ఫీ దిగేండుకు ప్రయత్నించగా యువతికి సెల్ఫీ తీయరాకపోవడంతో పోలీస్ కమిషనరే స్వయంగా యువతి చేతుల నుండి ఫోన్ తీసుకోని సదరు యువతి తో దిగడంతో అ యువతికి సంతోషానికి హద్దులు లేకుండా పొయింది.పక్కనే ఉన్న ఏసీపీ జితేందర్ రెడ్డి చిరునవ్వులు చిందించారు…