మాజీ ఎంపీ అంజన్ కుమార్ ను పరామర్శించిన దాసోజు

0
53
అంజన్ కుమార్ యాదవ్ పరామర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు

కరోనా కారణంగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను, పరామర్శించిన జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా శ్రవణ్ దాసోజు అనంతరం వారి ఆరోగ్య వివరాలను వైద్యులను మరియు వారి కుమారుడు జాతీయ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ యువ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ అడిగి తెలుసుకున్నారు.