రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ 1 నుంచి ప్రారంభం: మంత్రి సబిత

0
230

హైదరాబాద్, జనవరి 29(రోమింగ్ న్యూస్):

రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయని
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు.. కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానీయ ఆదేశాలు జారీచేశారు.