వెస్టిండీస్‌ కోచ్‌పై ఐసిసి వేటు

0
131

క్రమశిక్షణా చర్యల ఉల్లంఘన కింద వెస్టిండీస్‌ కోచ్‌ స్టువర్ట్‌ లాపై రెండువన్డే మ్యాచ్‌ల నిషేధంతో పాటు 100 శాతం జరిమానా, మూడు డీమెరిట్‌ పాయింట్లు వేసింది. 24 నెలల కాలంలో లా ఖాతాలో నాలుగు డీమెరిట్‌ పాయింట్లు చేరడంతో అతడు రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కోవలసి వచ్చింది. హైదరాబాద్‌ వేదికగా ఆతిథ్య భారత్‌తో కరీబియన్‌ జట్టు రెండో టెస్టు మ్యాచ్‌లో తలపడిన విషయం తెలిసిందే.