Tag: congress party
కేసీఆర్ ఉచ్చులో కోదండరాం…!
కేసీఆర్ ఓటమే మన ఉమ్మడి అజెండా అన్నారు. అధికార పార్టీ మదం అణచడానికి జట్టుకడుతున్నామని ప్రగల్భాలు పలికారు. తీరా రోజులు గడిచేకొద్దీ పర్సనల్ అజెండాలు బైటకొస్తున్నాయి. సీట్ల వాటాల్లో కొట్లాటలు...