రేపు ఉదయం హెలిప్యాడ్ ద్వారా యాదాద్రికి చేరుకోనున్న సీఎం కేసీఆర్…
హెలిప్యాడ్ నుండి రోడ్డు మార్గం ద్వారా ప్రెసిడెన్షియల్ సూట్ భవనం ప్రాంగణం చేరుకొని ….
ప్రెసిడెన్షియల్ షూట్ భవనం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్…
అనంతరం రోడ్డు మార్గము ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయం ప్రారంభించి…
జిల్లా టిఆర్ఎస్ పార్టీ నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించి…
భారీ బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం కేసీఆర్.