అంజయ్య స్వామి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

0
129

సోమవారం శ్రీ వాసవి సేవా సమితి తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ నంగునూరు సత్యనారాయణ గుప్తా జన్మదినం సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి జాతీయ దార్మిక పరిషత్ చైర్మన్ శ్రీ వంగపల్లి అంజయ్య గుప్తా ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లోని విజయ షాపింగ్ మాల్ ఆవరణలో మరియు యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామంలో నీ వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు మరియు హమాలీలకు మాస్కులు శానిటైజర్ లు పండ్లు పెరుగన్నం పంపిణీ కార్యక్రమం జరిగింది గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కార్యక్రమానికి శ్రీ వాసవి సేవా సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సామా శ్రీధర్ జిల్లా పొలిటికల్ చైర్మన్ అయితే సత్యనారాయణ జిల్లా కమిటీ సభ్యులు భైరవ ప్రసాద్ కైలాస ప్రశాంత్ పాల్గొన్నారు మరియు కాచారం గ్రామ కార్యక్రమంలో జాతీయ దార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయ్య గుప్తా గారు పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామ్ రెడ్డి గారు కాచారం సర్పంచ్ కొండ అరుణ అశోక్ రెడ్డి గారు ఎంపీటీసీ ఎడ్ల సుగుణ రామ్ రెడ్డి గారు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి జాతీయ ధార్మిక పరిషత్ చైర్మన్ శ్రీ వంగపల్లి అంజయ్య గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శ్రీ వాసవి సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య నాయకులు టిఆర్ఎస్ ప్రముఖుడు నాచారం దేవస్థానం పాలకమండలి ధర్మకర్త అయినటువంటి శ్రీ నగునూరి సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా పేదలకు పండ్లు పెరుగన్నం మా స్కూలు శానిటైజర్ లు పంచడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇలాంటి పుట్టినరోజులు వారు మరెన్నో జరుపుకోవాలని వారికి ఆ వాసవి మాత గోమాత రేణుక ఎల్లమ్మ శ్రీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని తెలిపారు

కాచారములో పండ్లు పంపిణీ చేస్తున్న అంజయ్య స్వామి