పితృవియోగం తో ఉన్న అడ్వకేట్ టివి ప్రసాద్ ను మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఆదివారం పరామర్శించారు. బీబీ నగర్ మండలం రహీంఖాన్పేట కు వెళ్లి ప్రసాద్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలని డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆకుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
