ఏసీబీకి దొరికి పోయిన గుట్ట సబ్ రిజిస్ట్రార్

0
927

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

యాదాద్రి: యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు.

ఓ వెంచర్ విషయంలో డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ దేవానంద్.

రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆఫీసర్లు.

డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్, సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు