

టీ ఆర్ ఎస్ నాయకుల దాడిలో..గాయపడిన… వలిగొండ పట్టణ అధ్యక్షులు కంకల కృష్ణయ్య ను భువనగిరి అజయ్ కుమార్ ఆసుపత్రి లో పరామర్శించన డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి . ఈ కార్యక్రమంలో పాల్గొన్న వలిగొండ ఎంపీపీ రమేష్, వలిగొండ సర్పంచ్ బోల్ల శ్రీను, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారయణ, తంగాల్లపెల్లి రవికుమార్, ఆదినారాయణ, కుర వెంకటేష్ , లింగయ్య, శ్రీకాంత్.జగన్. క్యరామ్ కొండ వెంకటేష్. సలావుద్దీన్. ఆదినారాయణ. కృష్ణ రెడ్డి. మల్ల రెడ్డి.తదితరులు.