సికింద్రాబాద్ ప్రతినిధి, ఆగస్టు 17.
మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
ఉద్యోగి ఉమ మహేశ్వర తో పాటు సెక్యూరిటీ గార్డ్ లను విచారించిన పోలీసులు
ఇప్పటివరకు లభించని బాధితురాలి అక్క ఆచూకీ..
నిన్న వైద్య పరీక్షలు నిర్వహించి
బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు..
ఈ నెల 5 న గాంధీ లో చేరిన బాధితురాలి అక్క భర్త..
ఎక్స్ రే ల్యాబ్ టెక్నీషియన్
ఉమ మహేశ్వర్ దూరపు బంధువు కావడంతో అతని సహాయం కోరి గాంధీ లో నర్సింహులు ను అడ్మిట్ చేసిన అక్క చెల్లెళ్ళు
బాధితురాలిపై ఎవరు అత్యాచారం జరిపారు అన్న కోణంలో పోలీసులు విచారణ..
ఈ కేసులో కీలకంగా మారిన వైద్య పరీక్షల నివేదిక..
గాంధీ లో సీసీ కెమెరాలు బాధితుల కాల్ డేటా లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు..