
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి.ఆగస్టు 24.
యాదాద్రి మండలంలోని యాదగిరిగుట్టలో తన అభిమాని కాంటేకార్ పవన్ కుమార్ తల్లి కాంటేకార్ శారద బాయ్ ఇటీవల గుండెపోటుతో మరణించగా.. పవన్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.శారదా భాయి తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి.