జర్నలిస్టులకు గుడ్ న్యూస్. అక్రిడేషన్లు డిసెంబర్ 30 వరకు పొడిగింపు

0
160
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

రాష్ర్ట ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డు గడువు పొడిగించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీతో అక్రిడిటేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో మరో మూడు నెలలు (డిసెంబర్ 31వరకు) పొడిగించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ డీఎస్ జగన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.