యాప్ ను ప్రారంభించిన సి.జె.ఐ జస్టిస్ ఎన్.వి రమణ
కరోణా తీవ్రత దృష్ట్యా యాప్ అందుబాటులోకి తెచ్చిన సుప్రీంకోర్టు
జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్ ల ఆధ్వర్యంలో యాప్ రూపకల్పన
మూడు రోజుల్లోనే యాప్ రూపొందించిన సుప్రీంకోర్టు సాంకేతిక బృందం
సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారానికి నేను సిద్ధం: సి.జె.ఐ ఎన్.వి రమణ
ప్రత్యక్ష ప్రసారాలపై సహ న్యాయమూర్తులతో చర్చిస్తాం: సి.జె.ఐ
ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తాం
జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయి:: సి.జె.ఐ
ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు పడుతున్న బాధలు మాకు తెలుసు:: సి.జె.ఐ
కోర్టు కార్యకలాపాల కోసం ఇబ్బంది పడకూడదనే యాప్ రూపకల్పన
సుప్రీంకోర్టు, మీడియాకు వారధిగా ప్రత్యేక అధికారిని నియమిస్తాం:: సి.జె.ఐ
అక్రిడిటేషన్ల మంజూరులో హేతుబద్ధతతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటాం:: సి.జె.ఐ
