బెంగాల్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన టీఎంసీ

0
39

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది.

రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని నిలుపుకునే దిశలో టీఎసీం పయణిస్తున్నది.

మొత్తం 292 స్థానాల్లో టీఎంసీ ప్రస్తుతం 161 స్థానాల్లో లీడ్‌లో ఉన్నది.

గట్టిపోటీనిస్తున్న బీజేపీ 117 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.