భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. నిన్న కొత్తగా 3,60,960 మందికి కరోనా నిర్ధారణ అయింది.
వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… నిన్న 2,61,162 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267 కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 3,293 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,01,187 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,48,17,371 మంది కోలుకున్నారు. 29,78,709 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 14,78,27,367 మందికి వ్యాక్సిన్లు వేశారు.
దేశంలో నిన్నటి వరకు మొత్తం 28,27,03,789 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,23,912 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
[11:51 AM, 4/28/2021] +91 77027 70054: కేసులు 3 వేల శాతం పెరిగాయ్- కానీ టెస్ట్ లు 50 శాతమే పెరిగాయ్. … ఎక్కడో తేడాగా లేదూ ?
సైన్యాన్ని పేల్చి చంపిన వారి పైకి, ఆర్మీ పై రాళ్లు రువ్విన వారి పైకి, దేశ ద్రోహ CAA వ్యతిరేక ఆందోళన కారులపై పోలీసులను కూడా పంపకూడదు అంటున్నారు .. కానీ వాక్సినేషన్ కు క్యూ లో నుంచునే వారి మీదకు మాత్రమే సైన్యాన్ని పంపాలంటున్నారు … ఎక్కడో తేడాగా లేదూ ?
ఆక్సిజన్ ప్లాంట్ లకు డబ్బు లిస్తే మురగబెట్టిన సెక్యులర్ నాయకుల్ని పల్లెత్తు మాట అంటల్లేదు . ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చే ట్రాక్ లను పేల్చే వాళ్ళనూ ఏమీ అనలేదు … ఎక్కడో తేడాగా లేదూ ?
వాక్సిన్ పై దుష్ప్రచారం చేసి ప్రజల్ని దారిమళ్లించిన వారినీ ఏమీ అనలేదు .. కరోనా ను కన్న చైనా ను ఒక్క మాట అనలేదు .. ఎక్కడో తేడాగా లేదూ ?
ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ చేస్తున్న వాళ్ళనీ ఒక్క మాట అనలేదు …. ఎక్కడో తేడాగా లేదూ ?
ప్రాణవాయువునిచ్చే స్టెరిలైట్ సంస్థను మూయించిన వెధవలనూ ఏమీ అనలేదు .. …. ఎక్కడో తేడాగా లేదూ ?
మంచిని పొగడలేరు, చెడ్డవాడిని అడగలేరు .. మంచిని గుద్దు , చెడు మాకు ముద్దు …. ఎక్కడో తేడాగా లేదూ ?
ధర్మ పోరాట దీక్ష పేరిట వేల కోట్లు వృధా చేసిన వారినీ ఏమీ అనలేదు , చెట్టు – నీరు పధకం క్రింద 12 వేల కోట్లు బొక్కిన గుడ్డి విజనరీ లను ఏమీ అనలేదు ..పోలవరంప్రాధమిక అంచనా 12 వేల కోట్లే.. ఆ 12 వేల కోట్లతోనే రాష్ట్రం దేదీప్యమానంగా వెలిగిపోతుంది అన్నప్పుడు .. 5 ఏళ్లలో ఆ విజనరీ ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు.. మిణుగురు పురుగుల కాంతి కూడా లేదే .. ఈ మాటా అడగలేదు… ఎక్కడో తేడాగా లేదూ ?
ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు పెట్టినా .. అసలు రాజధానికి డిజైన్ లేదు .. .. ఈ మాటా అడగలేదు … ఎక్కడో తేడాగా లేదూ ?
“రంగులు” మార్చిన ఊసరవెల్లి వృధా ఖర్చులనూ ప్రశ్నించలేదు .. కోవిద్ ను తొక్కండి, కోవిద్ మా దేవుడి సృష్టే అన్న బురిడీ బాబాలనూ ఏమీ అనలేదు .. సెక్యులరిజం పేర ప్రజాధనాన్ని పాస్టర్లకూ ముల్లాలకూ పంచిన మడమ తిప్పని నిద్రా దేవుళ్ళనీ ఏమీ అనలేదు .. ఎక్కడో తేడాగా లేదూ ?
చేసి చచ్చింది లేక పోయినా ఏదిక్కుకి తిరిగి పడుకొంటే కరోనా తగ్గుతుందంటూ పిచ్చ వాగుడు వాగిన గాడిద కొడుకు తిరుగు బొతుల్నీ ఏమీ అనలేదు .. ఎక్కడో తేడాగా లేదూ ?
మర్కజ్ రవి ల సృష్టి కర్త .. నాస్తికుడై ఉండీ ఓమ్ సిటీ దందా నీకు దేనికని .. రాజా బురిడీ బాబా నూ ప్రశ్నించలేదు .. ఎక్కడో తేడాగా లేదూ ?..
పాల్గర్ సాధువుల్ని కిరాతకంగా హత్య చేసిన వారినీ ఏమీ అనలేదు .. కానీ ప్రశ్నించిన అర్ణబ్ పై పేలి తూలారు .. ఎక్కడో తేడాగా లేదూ ?
పండ్ల మీద ఉమ్మేస్తే కడుక్కొని తినొచ్చుగా అన్న మీడియాను ఒక్క మాట అనలేదు .. .. ఎక్కడో తేడాగా లేదూ ?
నిద్రలేచిన దగ్గరనుండీ కోర్టులతో తిట్లు తింటూ నీతులు చెప్పే .. బడ్జెట్ ముఖమెరుగని క్యాడర్ నూ ఏమీ అనలేదు .. .. ఎక్కడో తేడాగా లేదూ ?
అసమర్ధ సెక్యులర్ రాష్ట్ర ప్రభుత్వాలు.. అసలు ఇట్టివారితో ఒక సమాఖ్య వ్యవస్ధ అవసరమా అని .. ప్రజల కోసం ప్రశ్నించనూ లేదు .. ఎక్కడో తేడాగా లేదూ ?
ఆక్సిజన్ విదేశాలకు అమ్మక పోయినా అమ్మారని దుష్ప్రచారం చేశారు .. అది తప్పుడు వార్త అని తేలినాక .. తప్పును ప్రచారం చేసిన వారి ని పల్లెత్తు మాట అనలేదు .. ఎక్కడో తేడాగా లేదూ ?
భారత్ వాక్సిన్ పై దుష్ప్రచారం చేశారు (ప్రపంచం లోని అత్యుత్తమ వాక్సిన్ లలో రెండు మనవే) .. ఇక ప్రజలు భారత్ వాక్సిన్ వేసికోరు అనుకొన్నారు .. చివరకు ఏ పరిస్థితి తెచ్చారంటే ..ప్రజలకు వేయటానికి ఇచ్చిన వాక్సిన్ సప్లై లో 8 % కూడా వినియోగానికి రాకుండా దుష్ప్రచారం చేశారు .. టీకా తక్కువ కాలం నిల్వ ఉంటుంది .. తయారు చేసిన వాక్సిన్ ఎక్సపైర్ కి ముందే విదేశాలకు అమ్మితే తప్పు పట్టారు. … ఇక భారత్ టీకా వేసికోరు, ఇక భారత్ ఖచ్చితంగా దిగుమతి చేసికోవాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు .. విదేశీ వ్యాక్సిన్ కై వత్తిడి తెచ్చారు .. మొత్తం రష్యా నుండే కొంటామనుకొన్నారు .. కానీ మోడీ, ఫార్ములా తీసికొని ఇండియాలోనే తయారీ అనటం తో సెక్యులర్లకి, అర్బన్ నక్సలైట్ల కి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది .. వేదిక మీద లూజ్ మోషన్ లా వుంది వీరి పరిస్థితి ఆపుకో లేరు, వెళ్లాలేరు .. అర్బన్ నక్సల్స్ జర్నలిస్టుల పరిస్థితైతే మరీ నీచంగా వుంది .. ఎమ్మెల్సీ కాలేక , అనుకొన్నది జరగక .. ఛచ్చి పోతున్నారు
పరిస్థితి భయానకంగా వుంది , మీడియా అంతకు వందరెట్లు భయపెడుతోంది .. మంచిదే .. కిక్కిరిసిన చోట, హాస్పిటల్స్ లో కూడా మాస్క్ పెట్టని వారికి ఈ భయం ఉండాలి .. మంచి మనిషికో మాట .. కానీ చోట భయం దశగుణం భవేత్