మే 17 నుంచి కేదారనాథ్ యాత్ర ప్రారంభం

0
112


మే 17 నుంచి పవిత్ర పుణ్య క్షేత్రం కేదారనాథ్ యాత్ర ప్రారంభం కానున్నది. ఉత్తరాఖండ్లోని ఖేదారినాథ లో ఇప్పుడిప్పుడే మంచు ప్రభావం తగ్గుతున్నది ఓం నమశ్శివాయ అంటూ ఖేదారినాథ్ త్వరలోనే మారుమ్రోగనుంది.