యాదాద్రి ప్రత్యేక ప్రతినిధి, ఆగస్టు 17
యాదగిరిగుట్ట
బీసీ కాలని ….లనీ వాసులు అభిమతం మేరకుమంగళవారం మొహారం వేడుకలలో మున్సిపల్ చెర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ ,,మరియు మాజీ ఉపసర్పంచ్ గుండ్లపల్లి భారత్ గౌడ్,,మాజీ ధర్మకర్త పేలిమెల్లి శ్రీధర్ గౌడ్,,మాజీ వార్డు సభ్యులు గడ్డం చెంద్రం గౌడ్,,కోఆప్షన్ సభ్యులు సయ్యద్ బాబ,,bc నాయకులు గుండు నర్సింహ గౌడ్,,మైనారిటీ నాయకులు md యాకుబ్,,కళ్లెం నాగరాజు,,కాటబత్తిని దాస్,, SD గౌస్, ఇమ్రాన్,,చోటు,, రమేష్,, అరిసెల నాగరాజు,,ఎల్లా గౌడ్,,గోర్ల బాలు,,నరేష్,,నాగరాజ తదితరులు పాల్గొన్నారు
మరియు మైనరిటీ నాయకులు. bc కాలనీ పెద్దలు పాల్గొన్నారు


