యాదాద్రికి తగ్గిపోయిన భక్తుల బ్రహ్మోత్సవాల సందర్బంగా విజృంభించిన కరోనా

0
52

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహుని ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కరోనా వల్లా చాల వరకు తగ్గిపోయింది. బ్రహ్మోత్సవాల సందర్భన్గా కరోనా విజృంభించింది. ఉత్సవాల సందర్బంగా కారో\న ను నిరోధించేందుకు ఏలాంటి చర్యలు తీసుకోక పోవడముతో వందలాది మంది కరోనా భారిన పడ్డారు. భక్తుల దర్శనాల సందర్బంగా తీసుకోవాల్సిన చర్యల పై ఒక పద్దతి అంటూ పాటించక పోవడముతో కరోనా విస్తరించింది. సెకండ్ వేవ్ మొదటి దాని కన్నా ప్రమాద భరితంగా మారి విలువైన ప్రాణాలను హరిస్తున్నది. కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసే కార్యాచరణను దేవస్థానం అధికారులు చేపట్టడం ద్వారా భక్తులలో భరోసా కల్పించడం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.