యాదాద్రిలో నిత్య పూజలు జరుగుతున్నాయి. కరోన ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వేలాదిగా భక్తులు నిత్య పూజల్లో పాల్గొనే పరిస్థితి నుంచి పదుల సంఖ్యలో పాల్గొనే పరిస్థితి కి చేరింది. కరోన ఉధృతినిఅరికట్టేందుకు దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్త్తులు కోరుతున్నారు.
