యాదాద్రిలో ప్రతిఒక్కరు మాస్క్ ధరించాలి

0
36

యాదాద్రిలో ప్రతిఒక్కరు మాస్క్ ధరించాలి అని పోలీస్ అధికారులు చెబుతున్నారు కరోనా వైరస్ ను తరిమికొట్టాలి అని ప్రతిఒక్కరికి మాస్క్ లు ఉచితంగా పంపిణీ చేస్తున్న యాదాద్రి ట్రాఫిక్ పోలీసులు