లాక్ డౌన్ దిశగా తెలంగాణ ప్రభుత్వం.

0
59

  • 30 తరువాత లాక్ డౌన్ పెట్టె యోచనలో తెలంగాణ సర్కార్.
  • బిగ్ బ్రేకింగ్//

    • లాక్ డౌన్ దిశగా తెలంగాణ ప్రభుత్వం.
    • హోం మినిస్టర్ మహా ముద్ ఆధ్వర్యంలో లకిదికపుల్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం.
    • హోమ్ సెక్రెటరీ , డీజీపీ పలువురు కమిషనర్లు హాజరు.
    • 30 తరువాత లాక్ డౌన్ పెట్టె యోచనలో తెలంగాణ సర్కార్.
    • ప్రభుత్వ నికి లాక్ డౌన్ పై నివేదిక సమర్పించిన రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ.
    • ఇప్పటికే హోమ్ శాఖకు చేరిన ప్రతిపాదనలు.

    కేంద్ర ప్రభుత్వం కూడా కేస్ ల సంఖ్య పెరిగితే లాక్ డౌన్ విధించుకోవచ్చు అని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర హోమ్ మంత్రి సమీక్షా కు ప్రాధాన్యత.