హైద్రబాద్ పాతబస్తి…
.
చంద్రాయణగుట్ట, తాళ్లకుంట లొ జరిగిన చోరి….ఎసిపి మాజీద్ ఆధ్వర్యంలొ రంగములొకి దిగిన పొలిసు టీం…చంద్రాయణగుట్ట, నసీబ్ నగర్, యూసుఫియన్ కాలనికి చెందిన అబ్దుల్ అజీం మరియు అదే ప్రాంతానికి చెందిన మజర్ అల్ అమూది ని అరెస్టు చేసి వీరి నుండి 16 తులాల బంగారు, 8 తులాల వెండి ఆభరణాలు, 17 వేల రూపాయల నగదు స్వాధినము చేసుకున్న చంద్రాయణగుట్ట పొలిసులు….
చంద్రాయణగుట్ట నివాసి అబ్దుల్ సాదీఖ్ ఇంటికి తరచు అబ్దుల్ అజీం వచ్చేవాడు…వృత్తిరిత్యా అజీం కారు డ్రైవర్…. ఇంటికి వచ్చిపొయే తరుణంలొనే ఆ ఇంటి సభ్యులు అల్మారాలొ డబ్బులు పెట్టడము, భారిగా బంగారు ఆభరణాలు అజీం కంటపడ్డాయి…దురాలొచన తోచింది….పక్కా ప్లాన్ మైండొలొ స్కేచ్ వేసుకున్నాడు…అదును కోసము నిరీక్షించాడు.. అసలి అల్మారా తాళాలు అజీం కంటపడ్డాయి…లేటు లేకుండ అచ్చం అలాగే నకిలి తాళాలు తయారు చేయించాడు….యాభై శాతము అనుకున్నదీ సాధించాడు … మల్లీ వేయిటిగులొ ఉన్నాడు ఆ కుటుంభ సభ్యులు బయటి వెళ్లినట్టు పసిగట్టిన అజీం ..మజర్ అల్ అమూది సహాయంతొ ఇంటి తాళాలు, అల్మారా తాళాలు పగుల గొట్టి ఆభరణాలు, నగదు తస్కరించాడు..తన పై అనుమానము రాదనుకున్నాడు…
బాధితుని ఫిర్యాదు అందుకున్న చంద్రాయణగుట్ట పొలిసులు ఎసిపి మాజీద్ ఆధ్వర్యంలొ రంగంలొకి దిగి తమదైన శైలిలొ విచారణ జరిపి అబ్దుల్ అజీం, అజర్ అల్ అమూది ని అదుపులొకి తిసుకుని దొంగలించిన ఆభరణాలను స్వాధినము చేసుకున్నారు చంద్రాయణగుట్ట పొలిసులు.