1నుంచి తెలంగాణ లో అన్ని విద్యా సంస్థలు ప్రారంభం

0
242

హైదరాబాద్.ఆగస్టు 23.

విద్యాసంస్థల ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ మత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒకటో తేదీ నుండి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.