21.05.2021న రాష్ట్రంలో కొత్తగా 3464 కరోనా కేసులు

0
104


👉
👉ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 544727 పాజిటివ్ కేసులు
👉ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 4801 మంది
👉ఇప్పటివరకు మొత్తం 500247 మంది డిశ్చార్జ్
👉ఇప్పటివరకు కరోనాతో 3085 మంది మృతి
👉ఈరోజు కరోనాతో 25 మంది మృతి
👉రాష్ట్రంలో ప్రస్తుతం 44395 యాక్టివ్‌ కేసులు
👉ఈరోజు 65997మందికి కరోనా పరీక్షలు
👉ఇప్పటివరకు మొత్తం 1,44,02,251 మందికి కరోనా పరీక్షలు
👉ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 534 పాజిటివ్ కేసులు

గుట్టలో కరోన తో మృతి చెందిన మహేశ్వరి