పోలవరం ముంపు మండలాల విలీనంపై హైకోర్టులో విచారణ

0
76

పోలవరం ముంపు మండలాల విలీనం పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత మర్రిశశిధర్‌రెడ్డి గతంలో వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఏడు మండలాలను డీలిమిటేషన్‌ చేయకుండా ఎన్నిలకలకు వెళ్లడంపై పిటిషనర్‌ అభ్యంతరం తెలిపారు. కాగా ఈ పిటిషన్‌పై దసరా సెలవుల తర్వాత విచారణ చేస్తామని హైకోర్టు తెలియజేసింది.