యాదాద్రి ఆలయ కైంకర్యములు, సేవలు మరియు వ్రతములు
శ్రీయాదాద్రి ప్రతినిధి :
1.శ్రీ స్వామి వారి కల్యాణోత్సవం (ఒక్కసారి) రూ. 1, 250.00
2.శ్రీ స్వామి వారి సుదర్శన హోమం (ఒక్కసారి) రూ. 1, 116
3.శ్రీ స్వామి వారి ఒకరోజు బ్రహ్మోత్సవం రూ. 2,001.00
4.శ్రీ స్వామి వారి మూడు రోజుల బ్రహ్మోత్సవం రూ. 2, 516.00
5.శ్రీ స్వామి వారి ఐదు రోజుల బ్రహ్మోత్సవం రూ. 3, 516.00
6.శ్రీ స్వామి వారి ఊంజల్ సేవ రూ. 1, 500.00
7.శ్రీ అమ్మవారి ఊంజల్ సేవ (ఒక్కసారి) రూ. 750.00
8.శ్రీ స్వామి వారి వెండిజోడు సేవ రూ. 500.00
9.శ్రీ స్వామి నిజాభిషేకం (ఇద్దరికి మాత్రమే) రూ. 500.00
10.శ్రీ స్వామి వారి అర్చన (ప్రవేశము ఒక్కరికి మాత్రమే) రూ. 216.00
11.శ్రీ ఆంజనేయస్వామి వారి ఆకుపూజ రూ. 216.00
ప్రతి మంగళవారం (ప్రవేశము ఇద్దరికి మాత్రమే)
12.అన్న ప్రాసన రూ. 500.00
(శ్రీ స్వామి వారి ఆరగింపు సమయంలో టికెట్ ముందుగా పొందవలయును)
13.శ్రీ స్వామి వారికి లక్ష తులసి పుష్పార్చన (ఏకాదశి తిధి రోజున) రూ.5, 116.00
అమ్మవారికి లక్ష కుంకుమార్చన పుష్పార్చన
14.శ్రీ స్వామి వారికి శతఘటాభిషేకం (స్వాతి నక్షత్రం రోజున) రూ. 750.00
15.శ్రీ స్వామి వారికి అష్టోత్తరం రూ. 100.00
16.శ్రీ స్వామి వారికి స్వర్ణపుష్పార్చన ప్రతి శుక్రవారం రూ. 516.00
17.శ్రీ ఆండాళమ్మ వారి అభిషేకం ప్రతి శుక్రవారం రూ. 250.00
(ప్రవేశము ఒక్కరికి మాత్రమే)
18.గండాదీపం మరియు మొక్కు టెంకాయ రూ. 100.00
19.అక్షర స్వీకారం రూ. 100.00
20.అతి శీఘ్రదర్శనములు రూ. 100.00
(రెండు లడ్డూ ప్రసాదములు ఇవ్వబడును)
21.శీఘ్ర దర్శనము రూ. 50.00
22.శ్రీ సుదర్శన నారసింహ హోమం రూ. 1, 116.00
23.కోడ మొక్కు పూజ రూ. 116.00
24.నూతన వస్త్రాలంకరణ సేవ రూ. 1, 116.00
25.వి.ఐ.పి దర్శనము (ఒక్కరికి) రూ. 150.00
26.అద్దాల మండపము దర్శనము రూ. 20.00
27.శివాలయంలో లక్ష బిల్వార్చన (ఒక్కసారి) రూ. 250.00
28.శ్రీ అండాల్ అమ్మవారి ఉత్సవ సేవ ప్రతి శుక్రవారం రూ. 750.00
29.రాహుకేతు పూజ (మంగళవారం మాత్రమే) రూ. 150.00
30.దీపారాధన రూ. 10.00
31.అష్టోత్తరము రూ. 100.00