Site icon Sri Yadadri Vaibhavam

యాదాద్రి దేవ‌స్ధానంలో జ‌రుగు సంవ‌త్స‌రంలో ఒక్క‌రోజు పూజ‌లు (10 సంవ‌త్స‌రాలు)

యాదాద్రిలో శ్రీ‌ఆంజ‌నేయ‌స్వామి వారికి జ‌రిగిన ఆకుపూజ‌

1.శ్రీ స్వామి వారి బ్ర‌హ్మోత్సవం (సంవ‌త్స‌రంలో ఒక్క‌రోజు) రూ. 10, 116. 00

2.శ్రీ స్వామి వారి క‌ల్యాణోత్స‌వం (సంవ‌త్స‌రంలో ఒక్క‌రోజు) రూ. 6, 000.00

3.శ్రీ స్వామి వారి స‌హ‌స్ర నామార్చ‌న (సంవ‌త్స‌రంలో ఒక్క‌రోజు) రూ. 1,116.00

4.శ్రీ అండాళ అమ్మ‌వారి అభిషేకం (సంవ‌త్స‌రంలో ఒక శుక్ర‌వారం ) రూ. 1,116.00

5.శ్రీ స్వామి వారి నిజాభిషేకం (సంవ‌త్స‌రంలో ఒక్క‌రోజు) రూ. 1,116.00

6.శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి శాశ్వ‌త ఆకుపూజ (సంవ‌త్స‌రంలో ఒక మంగ‌ళ‌వారం) రూ. 2, 000.00

7.శ్రీ స్వామి వారి ప్ర‌సాద విత‌ర‌ణ (సంవ‌త్స‌రంలో ఒక్క‌రోజు) రూ. 1, 116.00

8.శ్రీ స్వామి వారి శాశ్వ‌త అన్న‌దానం (సంవ‌త్స‌రంలో ఒక్క‌రోజు) రూ. 1, 116.00

శ్రీ స్వామి వారి స‌న్నిధిలో జ‌రుగు మండ‌లము పూజ వివ‌రాలు (45 రోజుల‌కు)

1.శ్రీ స్వామి వారి మండ‌ల స‌హ‌స్ర నామార్చ‌న‌ రూ. 516. 00

2.శ్రీ స్వామి వారి నిజాభిషేకం రూ. 1,116.00

3.శ్రీ అండాళ అమ్మ‌వారి మండ‌ల కుంకుమార్చ‌న రూ. 516.00

4.శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి అర్చ‌న (మండ‌లం) రూ. 516.00

Exit mobile version