యాదాద్రిలో జ‌రిగే వాహ‌న పూజ‌ల వివ‌రాలు

0
107

శ్రీ‌యాదాద్రి ప్ర‌తినిధి :

1.బ‌స్సు/ ట్రాక్ట‌ర్/ లారీ పూజ రూ. 300.00

2.కారు/ జీపు/ వ్యాను రూ. 200.00

3.ఆటో/ స్కూట‌ర్ రూ. 100.00

టోల్‌గేట్ – ఆల‌య పున‌రుద్ధ‌ర‌ణ నిధి వివ‌ర‌ములు

1.బ‌స్సు/ ట్రాక్ట‌ర్/ లారీ పూజ రూ. 20.00

2.కారు/ జీపు/ వ్యాను రూ. 20.00

3.ఆటో రూ. 10.00

4.స్కూట‌ర్ రూ. 10.00

క‌ళ్యాణ‌క‌ట్ట‌
త‌ల‌నీలాల మొక్కు రూ. 15.00
ఉచితంగా బ్లేడు (స‌గ‌ము) డెటాల్ స‌ర‌ఫ‌రా చేయ‌బ‌డును.