■
రాజన్న సిరిసిల్ల:
■ మంత్రి ఈటల రాజేందర్ పై అసత్య ఆరోపణలు చేసినందుకు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఇల్లంతకుంట మండల TRS యూత్ మండల అధ్యక్షుడు,ముదిరాజ్ మండల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కనకటి ప్రభాకర్, మండల ముదిరాజ్ గౌరవ అధ్యక్షుడు గొడుగు నర్సయ్య. జిల్లాలోని ముదిరాజ్ లంతా కూడా TRS కు రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు.